రెండు తెలుగు రాష్టంలలో జామ సుమారుగా 10042, హెక్టార్లలో సాగుచేయబడుతూ 135465, టన్నుల దిగుబడినిస్తుంది .
ఆంద్ర ప్రదేశ్ లో అనంతపురం, , కృష్ణ, గుంటూరు, మరియు ప్రకాశం జిల్లాల్లో ఏక్కువగా సాగులో ఉంది.
తెలంగాణా లోని మహబూబ్నగర్ , రంగారెడ్డి, మెదక్ జిల్లలో ఎక్కవ సాగులో ఉంది