రెండు తెలుగు రాష్ట్రలో సపోట సుమారుగా 27,242 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది.

ఈ పంటను ఆశించే తెగుళ్లు, చీడలు తక్కువ. తోటలను తక్కువ పెట్టుబడితో పెంచి ఎక్కువ లాబాలను గడించవచ్చు.

సపోట పండ్లు అధిక శక్తిని, కాల్షియం, విటమిన్లు శరీరనికి అందజేస్తాయి.

జ్వారాల నుండి కోలుకుంటున్న వారికి, పిల్లలకు ఈ పండు మంచి ఆహారం.