వరి కి గిట్టుబాటు దర లబించడం చాల ముక్యం. ఈ క్రింది పద్దతిలో వరి మార్కెటింగ్ జరుగుతుంది
కొందరు గ్రామిన ప్రాంతాలలో ఉండే చిన్న వ్యాపారులు రైతుల పాలలాలో తుకంవేసి కొనుగోలు చేస్తారు.
ఎ. పి. ఏం సి ( వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటి) ఏజెన్సి ద్వారా దగ్గరోలోని మార్కెట్ యర్డులలో ప్రభుత్వ ధరలకు మార్కెటింగ్ చేయవచ్చు.
ఎఫ్ . సి. ఐ (భారత ఆహార సంస్థ) ద్వారా కూడా మార్కెటింగ్ జరుగుతుంది
రాష్ట్ర కోపెరటివ్ సోసిటి ద్వారా లేదా రైతు సహకార సంఘాల ద్వారా
మరియు స్థానిక రైసు మిల్లర్ల ద్వారా కూడా మార్కెటింగ్ జరుగుతుంది.