వారి సాగుకు అనుకూలమైన నేలలు
రాష్ట్రంలో అనేక రకాల నేలలు ఉన్నాయి. కోస్తా తీరంలోని తక్కువ సారం కలిగిన ఇసుకనేలలతో పాటు కృష్ణా, గోదావరి, పెన్నా నదీ తీర ప్రాంతాలలోని సారవంతమైన డెల్టా నేలలు, ఎర్ర నేలలు, నల్ల మట్టి నేలలు వంటి రకాల నేలల్లో వరి పంట పండిస్తున్నారు.