ఈ పంటను అతి తక్కువ వర్షపాత ప్రాంతాల్లో సాగు చేయవచ్చు .ఈ పండ్లు కర్బోహైడ్రేట్ లు ,విటమిన్ సీ విటమిన్ ఎ కలిగి ఉండి ఐస్ క్రీమ్ పాలు సంబంధిత పదార్ధాల తయారీలో ఉపయోగపడతాయి సీతాఫలం ఆకులు గింజలు మరియు ఇతర భాగాల్లో అనొనైన్ అనేoooo పదార్ధం ఉండడంవల్ల చేదుగుణం కలిగి వుంటుంది అందుకె సీతాఫలం ఆకులు పశువులు మేకలు తినవు ఆకులు గింజలు నుండి తీసిన రసంలో కీతకనాశని లక్షణాలు వుంటాయి గింజలు నుండి 27-౩౦ శాతం దాకా నూనె లభిస్తుంది ఈ నూనెను సబ్బు పెయింటు పరిస్రమల్లో వాడతారు ప్రస్తుతం మనరాష్ట్రంలో సీతాఫలం సాగు విస్తీర్ణం 2270 ఎకరాలు ఉతత్తి 4812 మెట్రిక్ తన్నులు.