నేలలు
చౌడు, క్షార నేలలు మినహా మిగతా అన్ని రకాల నేలల్లో సీతాఫలం చెట్లు పెరుగుతాయి. ఇవి పెరిగే నేలల్లో మురుగు నీరు నిలవ ఉండకూడదు. నీరు నిలవని చెలక నేలలు, గరుకు నేలలు, ఎర్ర నేలలు, గరప నేలలలో మంచి దిగుబడి వస్తుంది. రాళ్ళతో కూడిన గరకు నేలలలో కూడా ఈ చెట్లు పెరుగుతాయి.