నేలలు :

నీరు నిలవగా సారవంతమైన ఎర్రగరపనేలలు, తేలికపాటి నల్లభుములు అనుకూలము. నేలలో ఉదజని నుచిక 6.5 నుంచి 7.0 వరకు ఉండలి. నీరు నిలిచే నేలలు, అధిక చౌడు, ఆమ్లభూములు పనికిరావు.