కొర్ర

రాష్ట్రంలో కొర్ర సాగు విస్తీర్ణం 25 వేల ఎకరాలు.

రాష్ట్రంలోని కొర్ర సాగు విస్తీర్ణం దాదాపు 70 శాతం అత్యల్ప వర్షపాత మండలంలోను మిగిలిన ౩౦ శాతం మిగిలిన మండలాల్లో విస్తరించి వుంది.

ఎకరాకు సరాసరి దిగిబడి 252 కిలోలు.