డెల్టా ప్రాంతపు ఒండ్రు నేలలు

  • మంచి సారవంతమైన నేలలు
  • లోతైన బరువు నేలలు
  • ఆంధ్ర ప్రదేశ్ లోని ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు జిల్లాలో నదీ ముఖ ద్వారానికి ఇరువైపులా ఉన్నాయి.
  • మురుగు సౌకర్యం కల్పించాలి.
  • పచ్చి రొత్త ఎరువులు అధికంగా వాడాలి.
  • ఆమ్ల గుణాన్ని మిగిల్చే రసాయన ఎరువులు వాడాలి.
  • కొద్ది మోతాదులో జిప్సం వాడితే నీరు చొరబడే గుణం పెరుగుతుంది.
  • వరి, పసుపు, చెరకు, అరటి, మిరప, కూరగాయలు, మొక్కజొన్న, ప్రత్తి మొదలైన పంటలు పండించవచ్చు.