బొంత రాతి నేలలు ( లటే రైట్ ) 

  • సాధారణంగా 45 -90 సెం. మీ లోతు గల నేలలు
  • తెలంగాణా  రాష్ట్రం లోని  మెదక్, జహీరాబాద్, నారాయణ ఖేడ్ ప్రాంతం, రంగా రెడ్డి, వికారాబాద్ మరియు ఆంద్ర లోని నెల్లూరు- కావాలి ప్రాంతాలు
  • నిస్సారమైనవి
  • ఆమ్ల స్వభావం కలవి
  • పశువుల ఎరువు, కంపోస్ట్, పచ్చి రొట్ట ఎరువులు నేలలో వేసి కలియ దున్నాలి
  • ముఖ్య పోషకాలు తగినంత వేయాలి
  • కాల్షియం, మగ్నేషియం ఆవశ్యకత ఉంది.
  • నత్రజని ఎక్కువ మోతాదుల్లో వేయాలి