వ్యాప్తి :
తెగులుకు కారక మయ్యే జీవి ఫోటో సెన్సిటివ్. ఇది నిరంతరం జీవ కణాలను విడుదల చేస్తుంది.
కాంతి, వాన, గాలి, మబ్బు పెట్టిన ఆకాశం వంటి ప్రతీ పరిస్థితిలోనూ జీవ కణాలు విడుదల అవుతాయి. వ్యాప్తి కూడా చెందుతాయి.
నీరు ఉన్నంత వరకు జీవ కణాలు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి.
జీవ కణాలు విడుదల అయిన 8 గంటలలోనే ఆకులలోపలికి చొచ్చుకుపోతాయి.
తొందరగా మొలకెత్తే వంగడాలు ఈ తెగులును తట్టుకుంటాయి.