నేలలు :
వీటిని రబీ మరియు వేసవిలో మెట్టలో మరియు వారి మాగాణుల్లో కూడా వేసుకోవచ్చు .
తక్కువ కాలంలో పండే రకాలు కావున తేమను ఎక్కువగా నిలుపుకోలేని భూములకు అనుకూలం.