దీని శాస్త్రీయ నామమ నేఫోటేటిక్స్ విరసేన్స్
పచ్చ దోమ / దీపపు పురుగులు వరి పంటలో తుంగ్రోవైరస్ ను వ్యాప్తి చేస్తాయి. మార్చి – నవంబర్ మధ్య కాలంలో ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
పురుగు జీవిత చక్రం
గుడ్డు దశ :
తల్లి పురుగు ఆకుల పొరల మధ్యలో ఈనెలు, మట్టల దగ్గర గుంపులు గుంపులుగా గుడ్లు పెడుతుంది. గుడ్డు దశ 6-8 రోజుల పాటు ఉంటుంది.