తెగులు : వైరస్ ఆకు ముడత తెగులు
వ్యాది కారక సుక్ష్మ జీవి : వైరస్
శాస్త్రీయ నామము : జెమినీ వైరస్
వాహక కీటకము : ఈ వైరస్ తెల్ల దోమ (బెబినియా టబాసి) ద్వారా వ్యాప్తి చెందుతుంది
ఆశించు పంటలు : పత్తి