గింజ నిల్వ మరియు మార్కెటింగ్:
సజ్జ గింజలను ఎక్కువ రోజులు పురుగు పట్టకుండ వుండే స్తోమత గల గింజలు. గింజ నిల్వ తేమ శాతం 12 శాతం కంటే తక్కువ వుండేటట్లు చూసుకోవాలి. ప్రజలలో ఆరోగ్యరీత్య అవగాహనా పెరుగుట వలన అధిక పోషకాలు వున్నా చిరుధాన్యాల వాడకంలో ఆసక్తి చూపుతున్నారు. కనుక చిరుధాన్యాల రైతులకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది.
ఖరిఫ్ ; మార్కెట్లో 1 క్వి.కు రూ.1800 నుండి 2000 వరకు వుంది.