ప్రపంచంలోని గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం మూడవ స్థానం, కోళ్ళ మాంసము ఉత్పత్తిలో ఐదవ స్థానంలో వుంది. కోళ్ళ సంఖ్యలోను, గుడ్లు, మాంసము ఉత్పత్తిలోను మనరాష్ట్రం దేశంలోనే అగ్రస్థానాన వుంది.

 

కోళ్ళ పరిశ్రమల వివరాలు (2005 లెక్కలు)

 

సంకర జాతి గుడ్ల కోళ్ళు

గుడ్ల ఉత్పత్తి

బ్రాయిలర్లు

భారతదేశం ఉత్పత్తి(కోట్లలో)

18.9

4,455

160

ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి(కోట్లలో

6.5

1.690

 16