తెగులు: అంత్రక్నోస్ ఆకు మచ్చ తెగులు 

వ్యాది కారక సుక్ష్మ జీవి : శిలింద్రము 

దీని శాస్త్రీయ నామము : కలేక్టోటైక్రమ్ గాస్సిపి   పత్తి పంటపై మరియు గింజ దాన్యాల పంటలపై ఆకు  మచ్చ తెగులును కలిగిస్తుంది 

                               కలేక్టోట్రైకం గ్రమినికోల చిరు ధాన్యాల పై ఆకు మచ్చ తెగులును కలుగజేస్తుంది. 

                           కలేక్టోటైక్రమ్ క్యాప్సిసి అను ప్రజాతి మిరప మరియు ఇతర కూరగాయల పంటలపై ఆకు మచ్చ తెగులును కలిగిస్తుంది