తెగులు పేరు : గింజ తెగులు , కాటుక తెగులు 

వ్యాది కారక సూక్ష్మ జీవి : శిలింద్రం 

శాస్త్రీయ నామం : స్ఫాసిలోతికా సోర్ఘీ,      స్పోరి సోరియం

ఆశించు పంటలు : జొన్న , చిరు ధాన్యాలు