తెగులు పేరు : జొన్న , మొక్క జొన్న ఆకు ఎండు తెగులు 

వ్యాది కారక సూక్ష్మ జీవి : శిలింద్రం

శాస్త్రీయ నామం :  హెల్మింతో స్పోరియం టర్సికం లేదా ట్రైకోమెట్రాస్ఫేరియా టర్సికా

ఆశించు పంటలు :   జొన్న, మొక్క జొన్న  ఇతర చిరుధన్యాలలో పంటల్లో వచ్చే తెగులు ఇది.