అనుకూల వాతావరణం

ఎక్కువ కాయలు ఉన్న మొక్కలు, తక్కువ నత్రజని ఉన్న పొలాలలో ఈ ఫంగస్ ఎక్కువ ఉంటుంది. వానా కాలంలో దీని తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది.