కోశాస్త దశ : లేదు
తల్లి పురుగు దశ ;
రెక్కలు గలవి, రెక్కలు లేనివి అనే రెండు రూపాంతరాలలో వుంటాయి.
ఇవి గ్రుడ్లకు బదులుగా పిల్లలకు జన్మనిచ్చే అలవాటు వుంది. ప్రత్యుత్పత్తి లేకుండా పిల్లలని కంటాయి.
జీవిత చక్రం 7-10 రోజులలో పూర్తి అవుతుంది.
ఒక సంవ్సతర కాలంలో ఎక్కువ జీవిత చక్రాలను పూర్తి చేస్తుంది. కావున కొద్ది కాలంలో విపరీతమైన సంతతిని పెంచుకుంటుంది. తద్వారా ఉదృతి ఎక్కువ.
గుర్తించడం ఎలా ?:
ఆకుపచ్చ నుండి ముదురు వర్ణంలో మెత్తగా, చిన్నగా వున్న కీటకాలు రెక్కలు గలవి. సమూహాలుగా వుంటాయి. ఇవి సుమారు 1.65 మిమి. పొడవు వుంటాయి.
రెక్కలు లేనివి 1.53 మి.మి పొడవుతో వుంటాయి.
Severity: Notice
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116