గుడ్డు దశ :
రెండు నుంచి మూడు వారాల వయస్సు ఉన్న లేత మొక్క కింది ఆకుల పొరలలో తల్లి పురుగు గుడ్లు పెడుతుంది. 2 – 3 వరుసలలో 80 నుంచి 300 గుడ్ల వరకు ఉంటాయి.
గుడ్ల పసుపు రంగులో ఉంటాయి. ఆకుల కింది భాగపు ఉపరితలంలో ఒకటి నుంచి మూడు వరుసలలో ముత్యపు రాళ్ళ మాదిరి కనపడతాయి.
పొదగడానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ గుడ్లు గోధుమ లేదా ముదురు బూడిద రంగులోకి మారతాయి.
వారం లోపల గుడ్ల నుంచి పిల్లలు బయటికి వస్తాయి.
Severity: Notice
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116