గుడ్లు దశ:
7-8 రోజుల లేత దశలో ఉన్న మొక్క ఆకుల కింది భాగపు అంచులలో తల్లి పురుగు గుడ్లు పెడుతుంది.
మామూలుగా మొలకెత్తిన 5-30 రోజులలో ఇది జరుగుతుంది.
గుడ్లు తెల్లగా, సన్నగా పొడవుగా, సిగరెట్ మాదిరిగా ఉంటాయి.
0.2 – 0.8. మిల్లి మీటర్ల పొడవు ఉంటాయి.
4-6 గంటలలో పొదగబడతాయి.
మామూలుగా ఒక్కో ఆకు కింద ఒకటి నుంచి మూడు గుడ్లు కనపడతాయి.
Severity: Notice
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116