పొటాషియం :
ఈ పోషకాo పంటలకు ఆరోగ్యం, దృఢత్వాo చేకూరుస్తుంది.
పంటకు రోగనీరోధక శక్తినీ కలీగీoచీ ప్పురుగులకు, రోగాలకు లోoగనీయదు.
కొమ్మల భాగాలను, కండాన్నీ బలంగా చేసి నేలఫై వాలీపోనీయదు.
గీంజ మంచిగా కట్టి, బరువుగా ఉండి నాణ్యత పేరుగుతుoది.
పొటాషియం పంటకు అందినప్పుడు కలీగే ఉపయోగాలు
పంటకు రోగ నీరోధక శక్తినీ కలీగీoచీ పురుగులకు, రోగాలక భూమిలో బలం పేoచడానీకీ
రైతుల పాటీస్తున్న కొన్ని పద్దతులు
ఎండాకాలంలో భూమినీ మంచిగ దుక్కుచేయుట
చేనులోనీ మట్టి-నీరు కొట్టకపోకుండా కట్టలు వేయుట
వాలుకు ఆడ్డంగా దున్నడం
భూమిలో బలం పేoచడానీకీ రైతుల పాటీస్తున్న కొన్ని పద్దతులు
మీశ్రమ పంట వీధానం పాటించుట
పేoట ఎరువు వేయుట వేప గీంజల పీండి
పప్పు ధాన్యపు పంటకు పండిoచుట
పచ్చ ఆకు ఎరువులను భూమిలోకీ దున్నీవేయుట వర్ర్మికాoపోస్ట్లు
కాoడాన్నీ గట్టిగా చేసి మొక్కను నేలపై వాలీపోనీయదు
పంటకు ఆరోగ్యం, దృడత్వం చేకూరుతుoది
పోతాషీయం పంటకు దోరీకీనప్పుడు కలీగే ఇతర లాభాలు
పంట గుభురుగా పేరుగుతుంది భూమిలోగల సేoద్రీయ పదార్థాలు బాగా చీకీపోతాయి
మొక్క తొందరగా మొక్క తొందరగా పక్వానికీ రావడానికి నీలదోక్కోకుంటుoది సహాయపడుతుంది
పోటాష్ పోషకాo తక్కువైతే ?
ముదురు ఆకులు అంచులు ఆకు పచ్చనీ రoగు నుoడి పసుపుగా మారీ మాడిపోవడం, ఆకులు కొనలు గోధుమ రoగుగా మారీ దిగువ భగానికీ వీస్తరీస్తుంది. కాoడo బలoగా ఉండక సులభంగా పడిపోతుంది. రోగాలు, పురుగులు ఎక్కువవుతాయి. పండ్లు, కూరగాయల పంటల్లో రంగు, రుచి, వాసన, రవాణాలలో నీల్వవుండే గుణం తగ్గుతుంది. పంట తక్కువ అవుతుంది.
Severity: Notice
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116