పోటాష్ ఎరువులు:
ముఖ్యమైన పోటాష్ ఎరువులు- మ్యూరేట్ ఆఫ్ పోటాష్ -60%K, సల్ఫేట్ ఆఫ్ పోటాష్ (పొటాషియం సల్ఫేట్)-50%K, 18%S, పొటాషియం నైట్రేట్- 39%K, 14%S.
ఎ.మ్యూరేట్ ఆఫ్ పోటాష్
బి.పొటాషియం సల్ఫేట్
సి.పొటాషియం నైట్రేట్ ను నత్రజని, పోటాష్ లోపాలను సవరించడానికి పిచికారి చేసుకోవచ్చు.
పోటాష్ ఎరువుల వినియోగంలో మెళకువలు:
పంటకు అన్ని దశల్లోనూ పోటాష్ అందుబాటులో వుండే దుకు దఫాలుగా పోటాష్ వేయడం అవసరం . వేయవలసిన పోటాష్ వేయడం అవసరం.
వేయవలసిన పోటాష్ లో ఒక వంతు దుక్కిలోను మిగిలిన రెండు వంతులు రెండు దఫాలుగా పైపాటు సమయంలో వేయాలి.
తక్కువ పంట కాలం గల పైర్లుకు దుక్కిలో మొత్తం పోటాష్ ను వేయవచ్చు.
బహు వార్షిక పంటలైన పండ్ల తోటలకు, పంటలకు రెండు మూడు దఫాలుగా వర్షాన్ని నీటి పారుదల కార్యక్రమాన్ని తిసుకోదలస్తే కాపును బట్టి వేయాలి.
ముర్యేట్ ఆఫ్ పోటాష్ ను నాణ్యతను అద్దంకి అయిన పంటలకు వాడరాదు.
పొగాకు, బంగ్లా దుంప, ద్రాక్ష, తేయాకు, పంటలకు పొటాషియం సల్ఫేట్ శ్త్రేష్టమైన ఎరువు. ఇందులో 18 శాతం గంధకం కూడా వుంది.
పైరుపై పిచికారి చేసేందుకు మ్యురేట్ ఆఫ్ పోటాష్ ను వాడరాదు. పొటాషియం సల్ఫేట్ ను వాడవచ్చు.
బిందు సేద్యం ద్వారా పంటలకు ఫెర్తిగేషన్ పద్దతిలో అందించేందుకు మ్యురియేట్ రూపంలోనూ సల్ఫేట్ రూపంలోనూ వాడవచ్చు.
Severity: Notice
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116