చికిత్స :
వ్యాధి నిర్దారించిన యెడల వ్యాధిగ్రస్తమైన జీవాలకు క్రిందివానిలో ఏదైనా ఒక అంటిబయాటిక్ 5 రోజులు ఇవ్వాలి.
ఆక్సిటేట్రసైక్లిన్ 5-10 యమ్.జి./ ఒక కిలో బరువు చొప్పున
లేదా పెన్సిలిన్ 10,000 -20,000 ఐ.యు./ కిలో బరువు చొప్పున
లేదా అంఫిసిలిన్ 5-10 యం.జి./కిలో బరువు చొప్పున ఇవ్వాలి.
Severity: Notice
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116