నివారణ :
ఈసుకు పోయిన దూడను, మాయను, గర్బశాయపు ద్రవాలను, ఈసుకు పోయిన పిండాన్ని, చెత్తను కాల్చివేయాలి.
5-7 నెలల వయస్సు గల పెయ్యి దూడల కు టికా మందు వేయించాలి.
అన్ని పశువులకు రక్త పరిక్షలు సంవత్సరానికోకసారి చేయించాలి.
పాకను క్రిమి సంహారక మందులతో కడిగి ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి.
డాక్టర్ తో సరియైన వ్యాధి నిర్ధారణ చేయించాలి.
Severity: Notice
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116