నివారణ :
గొంతు వాపు వ్యాధి టీకా 2.5 మి.లీ. చొప్పున చర్మం క్రింద ఆరునెలలు పైబడిన పశువుల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాలి.
గొంతువాపు మరియు జబ్బవాపు మిశ్రమ టీకా 5 మీ.లీ. చొప్పున 6 నెలలు పైబడిన పశువుల్లో ప్రతి ఆరునెలలకు ఒకసారి ఇవ్వడం ద్వారా పశువుల్లో ఈ రెండు వ్యాధులను నివారించవచ్చు.
Severity: Notice
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116