నివారణ :
పాకలో లేదా మంద కట్టే ప్రాంతంలో చిత్తడి/రొచ్చు లేకుండా చూడాలి.
బురద/నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో మేపరాదు.
పాక లేదా దడి గేటు దగ్గర వెడల్పాటి సిమెంటు గుంత నిర్మించి 8% పొటాషియం పర్మాంగనేటును లేదా 5% ఫార్మాలిన్ ద్రావణం ఉంచి, ప్రతి రోజు జీవాలను దీని గుండా నడపాలి.
పుండ్లకు హిమాలై వంటి మందును పూయాలి.
Severity: Notice
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116