నివారణ:
ఈ వ్యాదికి టీకా మందు కలదు. వి.బి.ఆర్.ఐ. సంస్థ తారు చేసిన టీకా మందును ప్రభుత్వ పశువుల ఆస్పత్రిలో ఉచితంగా ఇస్తారు. 2.5 మి.లీ. చర్మం క్రింద ఇవ్వాలి. మొదటి సారి టీకామందును 3 మాసాల నిండిన గొర్రె పిల్లలకు నట్టల మందు తాపిన తరువాత ఇవ్వాలి. మొదటి టీకా ఇచ్చిన 15 రోజులకు బస్తర్ డోస్ మళ్ళీ ఇవ్వాలి. ఆ తరువాత ప్రతి సంవత్సరం మే లేదా జూన్ మొదటి వారం లో క్రమం తప్పక ఇస్తుండాలి.
Severity: Notice
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116