లక్షణాలు
పిల్ల పురుగులు, తల్లి పురుగులు పాల దశలో ఉన్నప్పుడు లేత గింజల నుంచి రసం పీల్చేస్తాయి. దీనివల్ల, గింజలు గుల్ల బారుతాయి. గింజల పరిమాణం కూడా తగ్గుతుంది. పురుగు తిన్న భాగాలలో తొలుత ఎరుపు రంగు మచ్చలు కనపడుతాయి. ఈ మచ్చలు క్రమంగా నలుపు రంగుకు మారుతాయి. గింజలు నల్లగా మారి చివరకు ఎండిపోతాయి.
Severity: Notice
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116