లక్షణాలు :
దేశంలోని అన్ని ప్రాంతాలలలోనూ వంకాయ పంటను విపరీతంగా ఆశించే పురుగు ఇది. శాఖీయ ద దశలో పురుగు సోకితే, పిల్ల పురుగులు మొక్క లోని ఆకులు, లేత కొమ్మలు వంటి లేత భాగాలన్నిటిని పాడుచేస్తాయి. కాయ దశలో ఈ పిల్ల పురుగులు కాయను తొలుస్తాయి. కాయలకు రంధ్రాలను చేసి వాటి లోపలి భాగాలని తింటూ బతుకుతాయి. తొలి దశలో ఈ రంధ్రం చిన్నగా, కంటికి కనిపించనంతగా ఉంటుంది. రానురాను ఈ రంధ్రాలు గుండ్రంగా, పెద్దవిగా మారుతాయి. రోగం సోకిన కాయ తినడానికి పనికి రాదు.
పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే వంకాయ పంట దాదాపు 70% దెబ్బతింటుంది. చలి కాలం తప్ప ఏడాది పొడవునా ఈ పురుగు సోకుతుంది. నర్సరీలో పురుగు సోకిన ప్రభావం ఏమి కనపడదు. నాటిన మొక్కలపై పురుగు దాడి చేస్తుంది. దానివల్ల లేత మొక్క భాగాలు ఉబ్బుతాయి. శాఖీయ దశలో మొక్క ఎండిపోతుంది. రోగం సోకిన కాయలపై రంధ్రాలు ఏర్పడి, వాటి దగ్గర పురుగు విసర్జితాలు కనపడతాయి
Severity: Notice
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116