పెద్ద పురుగు దశ ;
చిన్నదిగా వుంటాయి. పసుపు వర్ణంలో వుంటాయి. శరీరం తెల్లని మైనం పూతలో కప్పి వుంటుంది.
పసుపు వర్ణంలో వుండి పారదర్శకమైన రెక్కలు కలిగి వుంటాయి. వెనక కాళ్ళు పొడవుగా వుంటాయి.
జీవిత చక్రం 14-12౦ రోజులలో పూర్తి అవుతుంది.
ఒక సంవత్సర కాలంలో సుమారు 14 జీవిత చక్రాలను పూర్తి చేసుకుంటాయి.
Severity: Notice
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116