ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్తితులు కోనోఫోర కొమ్మ కుళ్ళు తెగులు , బూడిద తెగులు మరియు తామర పురుగులు సోకుటకు అనుకూలం
౩౦ గ్రా కాపర్ అక్షి క్లోరిడ్ + 1 గ్రా. ప్లన్తమైసిన్ మందును 10 లీటర్ల నీటికి కలిపి వరం రోజుల వ్యవదిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి. లి. కరేతేణ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
1.5 గ్రా, అసిఫేట్ లేదా 2 మి.లి ఫిప్రోనిల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి