ప్రస్తుత వాతావరణ పరిస్తితులు
-గొర్రెలలో చిటుకు వ్యాది
-ఆవులలో , గేదేలలో గొంతువాపు మరియు ఆవులు , అఆంబోతులలో జబ్బ్బ వాపు వ్యాది సోకుటకు అనుకూలం.
వీటి నివారణకు టీకాలు వేయించాలి .